SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ అన్నారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో జిల్లా 4వ మహాసభ ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు.