MNCL: కాసిపేట్ మండలం ధర్మరావుపేట సెక్షన్ పరిధిలో వెంకటాపూర్ బీట్ రొట్టెపల్లి అటవీ శివారు ప్రాంతంలో ఆదివారం మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి చంపింది. అటవీ క్షేత్రాధికారి బెల్లంపల్లి పూర్ణచందర్ వివరాల ప్రకారం గోండు గూడకి చెందిన కురిసేంగ అచ్యుత్ రావు యొక్క లేగదూడను పెద్దపులి చంపివేసిందని తెలిపారు. సమీప గ్రామాలలో డప్పు చాటింపు వేయించామన్నారు