W.G: పెనుమంట్ర మండలం జుత్తిగ సొసైటీ ఛైర్మన్గా వీరవల్లి రాంబాబు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఇబ్బందులు లేకుండా పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం జరిగిందన్నారు.