SKLM: ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అలవాటేనని ఎంపీపీ ముద్దాడ దమయంతి బైరాగి నాయుడు అన్నారు. సోమవారం ఉదయం పోలాకి మండలం దీర్ఘాసి పంచాయతీలో ‘బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు నేటికీ అమలు చేయలేకపోయారని విమర్శించారు.