WGL: కేయూ పరిధిలోని SDLCEలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్,లైబ్రరీ సైన్స్ ఇయర్ వైజ్ పరీక్షలు ఆగస్టు 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఆయా విద్యార్థులకు ప్రాక్టీకల్స్ ఆగస్టు 21వ తేదీ నుంచి ఉంటాయని, పీజీడీసీఏ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు కూడా ఉంటాయన్నారు.