ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా బాక్సాఫీస్ వద్ద రెండు చిన్న సినిమాలు దూసుకుపోతున్నాయి. మోహిత్ సూరి తెరకెక్కించిన ‘సైయారా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే, దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందిన ‘మహావతార్ నరసింహ’ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలో ఆడుతున్నా ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి.