కాకినాడ: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో కె.శ్రీరమణి అద్యక్షతన అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదులు పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపాలని ఆర్డిఓ సంబదిత అదికారులకు సూచించారు.