NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మంగళవారం బేతంచెర్ల మండలంలో పర్యటించనునట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ‘సుపరిపాలన తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా కొలుములపల్లె, బలపాలపల్లె, పాపసాని కొట్టాల తవిసికొండ గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. కావున ఆయ గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లవచ్చు అని తెలిపారు.