NGKL: విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న మాధవులు(46) సోమవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందినట్లు తెలిపారు. వెల్దండ మండలంలో ప్రస్తుతం ఆయన లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కల్వకుర్తి పట్టణ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. చిన్న వయసులో మాధవులు మృతి చెందడం ఎంతో బాధాకరమని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.