ELR: పెదపాడు మండలం వట్లూరు బీసీ వెల్ఫేర్ వసతి గృహంలోని విద్యార్థులకు మహిళల భద్రతపై 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికల విద్యార్థుల మహిళల భద్రత మా లక్ష్యం అని అన్నారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే క్షణాల్లో సహాయం అందిస్తారని ఆయన వారికి తెలిపారు.