T20 WCలో భాగంగా టీమిండియా సెమీస్‌కు చేరింది. వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓపెన్ సంజు శాంసన్ 57 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. తిలక్ (27), సూర్యకుమార్ (18), హార్దిక్(17), అభిషేక్ (10), ఇషాన్ (10) పరుగులు చేశారు. ఈనెల 5న ఇంగ్లాండ్‌తో భారత్ సెమీ ఫైనల్లో తలపడనుంది. టీమిండియా వరుసగా ఆరోసారి సెమీస్‌కు చేరింది.