టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సంజు శాంసన్ (97*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.