AP: అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయమైన చర్య అని మాజీమంత్రి కన్నబాబు అన్నారు. దాడులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని చెప్పారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రెడ్‌బుక్‌లు జగన్‌ను, వైసీపీని ఏమీ చేయలేవని కన్నబాబు వెల్లడించారు.
Tags :