తమిళ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘తంగలాన్’ మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు కీలక పాత్రలు పోషించారు.