‘రాబిన్‌హుడ్’ సినిమా హిట్ కావాలంటూ డైరెక్టర్ వెంకీ కుడుములను ఓ అభిమాని రిక్వెస్ట్ చేశాడు. ‘వెంకీ అన్నా.. నితిన్‌కు కొన్ని ఫ్లాప్స్ తర్వాత బీష్మతో మంచి హిట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ లేటైనా ఫర్వాలేదు.. మాకు హిట్ కావాలి’ అని అతను సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన వెంకీ.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నామని రిప్లై ఇచ్చారు. ఈ సినిమా కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పారు.