AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆయన రాసలీలల వీడియోలతో హిందువులంతా నిర్ఘాంతపోయారని అన్నారు. వాత్సాయనుడికి వారసుడు బీఆర్ నాయుడు అంటూ విమర్శించారు.