ATP: ఉరవకొండ పట్టణ శివారులోని గుంతకల్లు రోడ్డు హంద్రీనీవా ఉప కాలువ వద్ద శనివారం ఉదయం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా పెరవళి గ్రామానికి చెందిన సత్యనారాయణ కుటుంబం ఉరవకొండలో లగ్నపత్రిక రాసుకోవడానికి ఆటోలో ప్రయాణమయ్యారు.