మెగా హీరో సాయి ధరమ్ ప్రధాన పాత్రలో దర్శకుడు రోహిత్ కేపీ ‘SDT18’ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 12న మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే గ్లింప్స్ కూడా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.