TG: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలుగు తీసేందుకే CM కప్ టోర్నీ షెడ్యూల్ ఖరారైంది. భేటీలో శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి పలు అంశాలు వివరించారు. ఈనెల 7 నుంచి గ్రామస్థాయిలో మొదలై.. 10-12 మండల, 16-21 జిల్లా, జనవరి 2 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపింది టోర్నీలో పోటీపడే ప్లేయర్ల కోసం గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం(జీఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు.