AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనపై గాయపడిన 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని, ప్రమాదం తర్వాత యజమాని పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
Tags :