W.G: ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం ద్వారా అందించే నిత్యావసర సరుకులను ప్రజలు వినియోగించుకోవాలని MPDO శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం సింహాద్రిపురంలో స్వచ్ఛ రథాన్ని ZPTC లతా జండా ఊపి ప్రారంభించారు. దీని ద్వారా గ్రామాలలో నుంచి వృధా సామాగ్రి కొనుగోలు చేసి వాటికి ప్రతిగా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు.