AP: అనకాపల్లిలో బ్లూజెట్ హెల్త్‌కేర్ యూనిట్‌కు మంత్రి లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్‌కేర్ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ సంస్థ ఏర్పాటులతో 1,750 మందికి ప్రత్యేక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.