GDWL: అయిజ మండలం చిన్నతాండ్రపాడులో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఏఈవో విజయ్ కుమార్ రైతులకు రైతు భరోసా, రైతు బీమా, పీఎం కిసాన్, ఆయిల్ పామ్ సాగు, పంటల మార్పిడి, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ మహేశ్వరమ్మ, ఎంపీడీఓ భాస్కర్, రైతులు పాల్గొన్నారు.