ELR: ఈనెల 7న ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జరుగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు.