2026-IPL సీజన్లో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఈ జట్టు కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను ఎంచుకున్నాడు. ఇందులో SRH నుంచి ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డిలకు చోటు కల్పించాడు. జట్టు: వైభవ్ సూర్యవంశీ, కోహ్లి, ఇషాన్, రజత్ పాటిదార్, క్లాసెన్, నితీశ్, కృనాల్ పాండ్యా, నరైన్, భువనేశ్వర్, రబాడ, ఆర్చర్, రసిఖ్ దర్.