KMR: బీబీపేటకు చెందిన డా. సంతోష్ గౌడ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ విద్యనభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి JACని ఏర్పాటు చేసి ఉద్యమ పోరాటాల్లో పలుమార్లు జైలుకు వెళ్లారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలలో కేసీఆర్తో పాల్గొన్నారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశ సమయంలో ఉద్యమ తీవ్రతకు అక్కడే మకాం వేశారు.