AP: సీఎం చంద్రబాబు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా SIR అంశంపై ఎమ్మెల్యేలకు ఆయన పలు సూచనలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.