KDP: ప్రొద్దుటూరు హౌసింగ్ డివిజన్లో సోమవారం ఇద్దరు డీఈలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా నుంచి వాసుదేవరెడ్డి, కర్నూలు జిల్లా నుంచి వెంకటసుబ్బయ్య పొద్దుటూరు డివిజన్‌కు బదిలీ అయ్యారు. వాసుదేవరెడ్డిని పులివెందుల రెగ్యులర్ డీఈగా, జమ్మలమడుగు డీఈ, ప్రొద్దుటూరు ఈఈ ఇంఛార్జ్‌గా నియమించారు. వెంకటసుబ్బయ్యను ప్రొద్దుటూరు అర్బన్, రూరల్ డీఈగా నియమించారు.