MNCL: అగ్ని ప్రమాదాల విషయంలో, ప్రజల్లో ఎంతో మార్పు రావాల్సి ఉందని జన్నారం మండల అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటి ఆవరణలో గడ్డివాములు ఉంచడం, ఇంటి విద్యుత్ వైర్లు నిర్లక్ష్యంగా వదిలేయడం, నెగ్లెట్ స్మోకింగ్, గ్యాస్ విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదన్నారు.