RCB కెప్టెన్ రజత్ పటీదార్ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ధోనీ, రోహిత్ శర్మకు కూడా సాధ్యం కాని ఓ ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలి రెండు సీజన్లలోనే రెండు IPL టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. 2025లో RCB కెప్టెన్గా నియమితుడైన పటీదార్.. అదే ఏడాది జట్టుకు తొలి IPL ట్రోఫీని అందించాడు.