RR: భారతదేశంలోనే 4వ అత్యంత రద్దీ విమానాశ్రయంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 2016తో పోలిస్తే 2026 నాటికి ఇక్కడి నెలవారీ, వార్షిక ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది. ప్రస్తుతం ఏడాదికి 22,49,965 పైగా ప్రయాణికులతో దూసుకుపోతున్న ఈ ఎయిర్పోర్ట్, సరికొత్త రికార్డులతో ప్రగతి పథంలో పయనిస్తోంది.