అహ్మదాబాద్లో RCBతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 10, సాయి సుదర్శన్ 12 పరుగులకు అవుటయ్యారు. ప్రస్తుతం గుజరాత్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 24 పరుగులు చేయగా.. క్రీజులో బట్లర్, నిశాంత్ సింధు ఉన్నారు.