MDK: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, హమాలీల సంఖ్యను పెంచాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. శనివారం చిలప్ చెడ్ మం. గౌతాపూర్లో ఉన్న దక్కన్ ఆగ్రో రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాంను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని నర్సాపూర్లోని రెండు గోదాములకు తరలిస్తామన్నారు.