HYD: సమాచార, ప్రజాసంబంధాల శాఖ (IPRD) ప్రస్తుతం అమల్లో ఉన్న మీడియా అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు గడువును వచ్చే నెల జూన్ 16 వరకు పొడిగించినట్లు తెలిపింది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు జర్నలిస్టులు ప్రస్తుతం ఉన్న కార్డులనే వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.