MDK: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేత హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్‌లతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో దీర్ఘకాలం రాణించాలంటే ప్రజలతో నిరంతరం అనుబంధం కలిగి ఉండటం అవసరమని సూచించారు. సాధించిన తొలి విజయంతోనే సంతృప్తి చెందకుండా, మరింత కష్టపడాలన్నారు.