AP: జగన్ ఐదేళ్లు RTCని విచ్ఛిన్నం చేస్తే.. కూటమి సర్కార్ కాపాడిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. త్వరలో డీజిల్ బస్సులకు స్వస్తి పలికి ఈ-బస్సులు తెస్తామన్నారు. 2029 నాటికి 3 వేల CNG బస్సులు వస్తాయన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు, పుష్కరాలకు ఈ-బస్సులే వస్తాయని, స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి బాధ్యత తప్ప.. భారం కాదన్నారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకం ఆగదన్నారు.