RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ IPL 2026 సీజన్లో భీకర ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో అతడు 16 మ్యాచ్‌ల్లోనే 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా, ప్రస్తుత సీజన్లో 700 పరుగుల మైలురాయిని దాటిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో సాయి సుదర్శన్(683*), గిల్ (652*) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.