NRML: కడెం మండలంలో ఐకేపీ ఆద్వర్యంలో 10 లక్షల రూపాయలతో వివో బిల్డింగ్ నిర్మాణానికి టెంకాయ కొట్టి మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో CM రేవంత్ రెడ్డి సారధ్యంలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నాం అని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.