MNCL: జిల్లా ప్రజల సౌకర్యార్థం 2వ ఎక్స్రే మిషన్ అందుబాటులోకి తీసుకువచ్చామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో DMHO డా. అనితతో కలిసి ఎక్స్రే మిషన్ ను ప్రారంభించారు. క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 2వ డిజిటల్ ఎక్స్రే మిషన్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ మిషన్ ద్వారా క్షయ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు.