MDK: బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసిన పోలీసులు మెదక్ పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది పాల్గొని ప్రజల్లో భద్రతా భావన కల్పించారు.