HNK: నడికూడ (M) చర్లపల్లి ఈదుల చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీవో శ్రీను, స్థానిక ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. అనంతరం పనులు చేస్తున్న ప్రజలతో వారు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.