GNTR: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సహాయ ఓటరు నమోదు అధికారులతో సమావేశమై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.