SRD: ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘మెషిన్ లెర్నింగ్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్’ కోర్సును ప్రవేశపెట్టారు. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్ఎ చదువుతున్న విద్యార్థులు అర్హులు. జూలై 27 నుంచి అక్టోబర్ 5 వరకు డాక్టర్ అభిషేక్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నారు.