PLD: జిల్లాలో బక్రీద్ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా, గోవధ, అక్రమ వధశాలలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బీ. కృష్ణారావు తెలిపారు. మే 27 నుంచి 28 అర్ధరాత్రి వరకు 20 చెక్పోస్టుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రోన్ నిఘా, రాత్రి వాహన తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. SMలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.