CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం కనికాపురం గ్రామానికి చెందిన నూతన వధూవరులు రేష్మ, ఆరిఫ్ కుటుంబానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో డబుల్ కాట్ బెడ్, బీరువాను బహుకరించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన రేష్మ అమ్మమ్మ సంరక్షణలో పెరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొన్నారు.