NGKL: నాగర్కర్నూల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజు కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా “బాల్య వివాహం – బతుకు ఆగం” పేరుతో బాల్యవివాహాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.