BDK: అశ్వాపురం మల్లెలమడుగు గ్రామంలో జెట్టి పూలమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందినట్లు శనివారం స్థానికులు వెల్లడించారు. శనివారం ఉదయం అస్వస్థకు గురైన వృద్ధురాలిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వెల్లడించారు. ఓ పక్క ఎండల తీవ్రత నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోలని సూచించారు.