HYD, SEC రైల్వే స్టేషన్ల నుంచి రోజూ సుమారు 2 లక్షల మంది ప్రయాణిస్తున్నప్పటికీ ‘VIKALP’ సదుపాయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే వినియోగిస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. రెండు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ అవకాశం ఉండటంతో ప్రయాణికులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చన్నారు.