TG: గ్రీన్ ఎనర్జీ కోసం కొత్త కంపెనీలు రావడం శుభసూచకం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘కోల్ ద్వారా 73 శాతం పవర్ వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఒక గంట కూడా పవర్ లేకుండా ఉండే పరిస్థితులు లేవు. పీఎం కుసుమ్ యోజన తీసుకొచ్చాం. దేశంలో సోలార్ వ్యవస్థ పెరగాల్సి ఉంది’ అని అభిప్రాయపడ్డారు.