ATP: ఎండల తీవ్రత వేళ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు మధ్యాహ్నం 12 గం” నుంచి 3 గం” వరకు వీలైనంత వరకు ఇళ్లలో ఉండాలని, అలసట, తలనొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.